(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 071

॥ శ్రీః ॥
2.71. అధ్యాయః 071
Mahabharata - Sabha Parva - Chapter Topics
విస్తరేణ రాజసూయవర్ణనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

తతః ప్రవవృతే యజ్ఞో ధర్మరాజస్య ధీమతః।
శాంతవిఘ్నార్హణక్షోభో మహర్షిగణసంకులః॥ 2-71-1(14106)
తం తు యజ్ఞం మహాబాహురాసమాప్తేర్జనార్దనః।
రరక్ష భగవాంఛౌరిః శార్ంగచక్రగదాధరః॥ 2-71-2(14107)
తస్మిన్యజ్ఞే ప్రవృత్తే తు వాగ్మినో హేతువాదినః।
హేతువాదాన్బహూన్ప్రాహుః పరపక్షజిగీషవః॥ 2-71-3(14108)
దదృశుస్తే నృపతయో యజ్ఞస్య విధిముత్తమం।
ఉపేంద్రస్యేవ విహితం సహదేవేన భారత॥ 2-71-4(14109)
తద్యజ్ఞే న్యవసన్రాజన్బ్రాహ్మణా భృశముత్సుకాః।
కథయంతః కథాః పుణ్యాః పశ్యంతో నటనర్తకాన్॥ 2-71-5(14110)
దదృశుస్తోరణాన్యత్ర హేమతాలమయాని చ।
దీప్తభాస్కరతుల్యాని ప్రదీప్తానీవ తేజసా॥ 2-71-6(14111)
స యజ్ఞస్తోరణైస్తత్ర గ్రహైర్ద్యోరివ సంబభౌ।
శయ్యాసనవిహారాంశ్చ సుబహూన్రత్నసంవృతాన్॥ 2-71-7(14112)
ఘటాన్పాత్రీకటాహాని కలశాని సమంతతః।
న తే కించిదసౌవర్ణమపశ్యంస్తత్ర పార్థివాః॥ 2-71-8(14113)
భుంజానానాం చ విప్రాణాం స్వాదుభోజ్యైః పృథగ్విధైః।
అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనాం॥ 2-71-9(14114)
దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి।
ఏవంప్రకారాః సంజల్పాః శ్రూయంతే తత్ర నిత్యశః॥ 2-71-10(14115)
ఓదనానాం వికారాణి స్వాదూని చ బహూని చ।
వివిధఆని చ భక్ష్యాణి పేయాని మధురాణి చ॥ 2-71-11(14116)
దదుర్ద్విజానాం సతతం రాజప్రేష్యా మహాధ్వరే।
పూర్ణే శతసహస్రే తు విప్రాణాం భుంజతాం తదా॥ 2-71-12(14117)
స్థాపితస్తత్ర సంజ్ఞార్థం శంఖోఽధ్మాయత నిత్యశః।
ముహుర్ముహుః ప్రణాదస్తు తస్య శంఖస్య భారత॥ 2-71-13(14118)
ఉత్తమః శ్రూయతే శబ్దః శ్రుత్వా విస్మయమాగమన్।
ఏవం ప్రవృత్తే యజ్ఞే తు తుష్టపుష్టజనాయుతే॥ 2-71-14(14119)
అన్నస్య బహుశో రాజన్నుత్సేధాః పర్వతోపమాః।
దధికుల్యాశ్చ దదృశుః సర్పిషశ్చ హ్రదాంజనాః॥ 2-71-15(14120)
జంబూద్వీపో హి సకలో నానాజనపదాయుతః।
రాజన్నదృశ్యతైకస్థో రాజ్ఞస్తస్మిన్మహాక్రతౌ॥ 2-71-16(14121)
తత్ర రాజసహస్రాణి పురుషాణాం తతస్తతః।
గృహీత్వా ధనమాజగ్ముస్తస్య రాజ్ఞో మహాక్రతౌ॥ 2-71-17(14122)
రాజానః స్రగ్విణశ్చైవ సంమృష్టమణికుండలాః।
తాన్పరీవివిషుర్విప్రాంఛతశోఽథ సహస్రశః॥ 2-71-18(14123)
వివిధాన్యన్నపానాని లేహ్యాని వివిధాని చ।
తేషాం నృపోపభోగ్యాని బ్రాహ్మణేభ్యో దదుః స్మ తే॥ 2-71-19(14124)
నానావిధాని భక్ష్యాణి స్వాదుపుష్పఫలాని చ।
గులాని స్వాదుక్షౌద్రాణి దదుస్తే బ్రాహ్మణేషు వై॥ 2-71-20(14125)
ఏతాని సతతం భుక్త్వా తస్మిన్యజ్ఞే ద్విజాతయః।
పరాం ప్రీతిం యయుః సర్వే మోదమానాస్తతస్తతః॥ 2-71-21(14126)
ఏవం ప్రముదితం సర్వం బహుశో ధనధాన్యవత్।
యజ్ఞవాటం నృపా దృష్ట్వా విస్మయం పరమం యయుః॥ 2-71-22(14127)
యథాబద్ధూయమానాగ్నిం రాజసూయం మహాక్రతుం।
పాండవస్య యథాశాస్త్రం జుహువుః సర్వయాజకాః॥ 2-71-23(14128)
వ్యాసధౌంయాదయః సర్వే విధివత్షోడశర్త్విజః।
స్వస్వకర్మాణి చక్రుస్తే పాండవస్య మహాక్రతౌ॥ 2-71-24(14129)
నాషడంగవిదత్రాసీత్సదస్యో నాబహుశ్రుతః।
నావ్రతో నానుపాధ్యాయో న పాపో నాక్షమో ద్విజః॥ 2-71-25(14130)
న తత్ర కృపణః కశ్చిద్దరిద్రో న బభూవ హ।
క్షుధితో దుఃఖితో వాపి ప్రాకృతో వాపి మానుషః॥ 2-71-26(14131)
భోజనం భోజనార్థిభ్యో దాపయామాస సర్వదా।
సహదేవో మహాతేజాః సతతం రాజశాసనాత్॥ 2-71-27(14132)
సంస్తరే కుశలాశ్చాపి సర్వకర్మాణి యాజకాః।
దివస దివసే చక్రుర్యథాశాస్త్రార్థచక్షుషః॥ 2-71-28(14133)
బ్రాహ్మణా దేవశాస్త్రజ్ఞః కథాశ్చక్రుశ్చ సర్వతః।
రేమిరే చ కథాంతే తు సర్వే తస్మిన్మహాక్రతౌ॥ 2-71-29(14134)
సా వేదిర్వేదసంపన్నైర్దేవద్విజమహర్షిభిః।
ఆబభాసే తదా కీర్ణా నక్షత్రైర్ద్యౌరివామలా॥ 2-71-30(14135)
పాండిత్యదర్శనార్థాయ కేచన ద్విజసత్తమాః।
తర్కార్థమాగతాః కేచిత్కేచిద్విద్యాభిమానినః॥ 2-71-31(14136)
కేచిద్దిదృక్షయా కేచిద్భీత్యా రాజ్ఞః ప్రతాపినః।
సర్వేఽప్యవభృథస్నాతా యాజకాః కేచన ద్విజాః॥ 2-71-32(14137)
తతో వై హేమయూపాంశ్చ సర్వరత్నసమాచితాన్।
శోభార్థం కారయామాస సహదేవో మహాద్యుతిః॥ 2-71-33(14138)
దదృశుస్తోరణాన్యత్ర హేమతాలమయాని చ।
స యజ్ఞస్తోరణైస్తైశ్చ గ్రహైర్ద్యోరివ సంబభౌ॥ 2-71-34(14139)
తాలానాం తోరణైర్హైమైర్దాంతైరివ దిశాగజైః।
దిక్షు సర్వాసు విన్యస్తైస్తేజోభిర్భాస్కరైర్యథా॥ 2-71-35(14140)
సకిరీటైర్నృపైశ్చైవ శుశుభే తత్సదస్తదా।
దేవైర్దివ్యైశ్చ యక్షైశ్చ ఉరగైర్దివ్యమానుషైః॥ 2-71-36(14141)
విద్యాధరగణైః కీర్ణః పాండవస్య మహాత్మనః।
స రాజసూయః శుశుభే ధర్మరాజస్య ధీమతః॥ 2-71-37(14142)
గంధర్వగణసంకీర్ణః శోభితోఽప్సరసాం గణైః।
దేవైర్మునిగణైర్యక్షైర్దేవలోక ఇవాపరః॥ 2-71-38(14143)
స కింపురుషగీతైశ్చ కిన్నరైరుపశోభితః।
నారదశ్చ జగౌ తత్ర తుంబురుశ్చ మహాద్యుతిః॥ 2-71-39(14144)
విశ్వాసుశ్చిత్రసేనస్తథాఽన్యే గీతకోవిదాః।
రమయంతి స్మ తాన్సర్వాన్యజ్ఞకర్మాంతరేష్వథ॥ 2-71-40(14145)
తత్ర చాప్సరసః సర్వాః సుందర్యః ప్రియదర్శనాః।
ననృతుశ్చ జగుశ్చాత్ర నిత్యం కర్మాంతరేష్వథ॥ 2-71-41(14146)
ఇతిహాసపురాణాని ఆఖ్యానాని చ సర్వశః।
ఊచుర్వై శబ్దశాస్త్రజ్ఞా నిత్యం కర్మాంతరేష్వథ॥ 2-71-42(14147)
భేర్యశ్చ మురజాశ్చైవ మడ్డుకా గోముఖాశ్చ యే।
శృంగవంశాంబుజా వీణాః శ్రూయంతే స్మ సహస్రశః॥ 2-71-43(14148)
లోకేఽస్మిన్సర్వవిప్రాశ్చ వైశ్యాః శూద్రా నృపాదయః।
సర్వే ంలేచ్ఛాః సర్వగణాస్త్వాదిమధ్యాంతజాస్తథా। 2-71-44(14149)
నానాదేశసముద్భూతైర్నానాజాతిభిరాగతైః।
పర్యాప్త ఇవ లోకోఽయం యుధిష్ఠిరనివేశనే॥ 2-71-45(14150)
భీష్మద్రోణాదయః సర్వే కురవః ససుయోధనాః।
వృష్ణయశ్చ సమగ్రాశ్చ పాంచాలాశ్చాపి సర్వశః॥ 2-71-46(14151)
యజ్ఞేఽస్మిన్సర్వకర్మాణి చక్రుర్దాసా ఇవ క్రతౌ।
ఏవం ప్రవృత్తో యజ్ఞః స ధర్మరాజస్య ధీమతః॥ 2-71-47(14152)
శుశుభే చ మహాబాహో సోమస్యేవ క్రతుర్యథా।
వస్త్రాణి కంబలాంశ్చైవ ప్రావారాంశ్చైవ సర్వదా॥ 2-71-48(14153)
నిష్కహేమజభాండాని భూషణాని చ సర్వశః।
ప్రదదౌ తత్ర విప్రాణాం ధర్మరాజో యుధిష్ఠిరః॥ 2-71-49(14154)
యాని తత్ర మహీపాలైర్లబ్ధవాన్భరతర్షభః।
తాని సర్వాణి రత్నాని బ్రాహ్మణానాం దదౌ తదా'॥ ॥ 2-71-50(14155)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి ఏకసప్తతితమోఽధ్యాయః॥71 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.